Posts

Showing posts from March, 2023

NAA GUNDELO................ TELUGU SONG LYRICS........................

Image
నా గుండెల్లో ఉండుండి  మెల్లంగా ఝల్లుమంది ఏమయ్యిందో  నా ఊహల్లో నువ్వొచ్చి వాలంగా  ఇష్టంగుంది ఏమవుతుందో  మదిలో మెదిలే మాటలనే  పెదవే దాచనందే  యెదలో ఎగసే అలజడిని  అడగాలి మన కథే ఓ నా గుండెల్లో ఉండుండి  మెల్లంగా ఝల్లుమంది ఏమయ్యిందో  ఎలా అందింది ఆకాశం అందేసిందే  ఎలా ఆనందం పొంగింది  ఎలా అల్లింది ఉల్లాసం అల్లేసిందే  ఎలా వొళ్ళంతా తుళ్ళిందే   ఇంచు మించుగా ఊపిరి ఆగేట్టుందిలే  నువ్వే చూసి చూడనట్టు వెల్లకే  కొంచం కొంచంగా మౌనం కరిగేట్టుందిలే  నువ్వే మంత్రం వేసి మనసే లాగితే  మన మాటే పాటగా మారని  మన పాటే ప్రేమగా సాగనీ  ఆ ప్రేమే స్వప్నమై సత్యమై స్వర్గమైపోనీ  మన కలయికలో   నా గుండెల్లో ఉండుండి  మెల్లంగా ఝల్లుమంది ఏమయ్యిందో   మంచు పువ్వంటి చిన్ని నవ్వు నవ్వేస్తే  పంచ ప్రాణాలన్నీ మళ్ళి పుట్టేలా  పంచదారన్తి తీపి ఊసులాడేస్తే  లక్ష నిమిషాలైనా యిట్టె గడిచేలా  సంద్రమైన చిటికెలో దాటినా  సందెపొద్దు జిలుగులో చేరేనా  మధురం మధురం మధురం  మన ఈ ప్రేమమ్ సుమధుర కావ్యం   ...

YEDUTHU MALLELU.................. TELUGU SONG LYRICS..................................

Image
  ఏడెత్తు మల్లెలే  కొప్పులోన చేరే  దారి లేదే   నీ తోడు కోయిలే  పొద్దుగూకేవేళ  కూయలేదే   రాయెత్తు ఆలా తెరదాటి  చేరరావే చెలియా  ఈపొద్దు పీడకల దాటి  నిద్రొవే సఖియా   నీ కంటిరెప్ప కలనీ  కన్నీటిలోన కథనీ  నీ గుండెలోన సడినీ  నీ ఊపిరైనా వూసునీ   నా ఊపిరాగినా  ఉసురుపోయినా                         వదిలిపోనని..........................  

A MANISHIKEY................ TELUGU SONG LYRICS..................................

Image
  ఏ మనిషికే మజిలీయో  పైవాడు చూపిస్తాడు  నువ్వు కోరుకుంటే మాత్రం  దొరికేది కాదంటాడు   నువ్వు నిజంలాగా  నను ముడేస్తుంటే ఈ నిమిషాన  నేను గతంలోని  ఆ కాలాల్లోనే ఉన్నా  నువ్వు ప్రతిసారి  నీ ప్రపంచంల నను చూస్తున్నా  నేను అదే పనిగా  నిను వేలేస్తూనే ఉన్నా  నువ్వు నను కడలిలో  ఆ కెరటమల్లె విడిపోకున్నా  నేను ఒక మనసులేని  శిలలాగా మారినానా   ఏ మనిషికే మజిలీయో  పైవాడు చూపిస్తాడు  నువ్వు కోరుకుంటే మాత్రం  దొరికేది కాదంటాడు   ఓ మదిని దూరం చేస్తే  ఇంకోటి ముడి వేస్తాడు  ఎదలోని ప్రేమను వేరే  మజిలీకి చేరుస్తాడు   నా నిన్నలోని ఆ గురుతులన్నీ  ఈ మనసులోంచి చెరిపేదెలాగా  ఇన్నాళ్లు నాలో  కలిసున్నా ప్రాణం  నీ వేరు చేసి బ్రతికేదేలాగా  ఈ వేషమే ఎన్నాళ్లని  విధి ఆడుతోందా  ఈ నాటకాన్ని   నువ్వు నిజంలాగా  నను ముడేస్తుంటే ఈ నిమిషాన  నేను గతంలోని  ఆ కాలాల్లోనే ఉన్నా   నీ పిలుపు కోసం  వేటికినీడి మౌనం  ఆ వారము కోరి మిగిలుంది ప్రాణం ...

MAYAA MAYAA................. TELUGU SONG LYRICS..............................

Image
గబా గబా సూర్యుడినేమో రమ్మని పిలిచేద్దాం గబా గబా రవ్వడంటూ చంద్రుడ్ని అఆపేద్దాం మనసెక్కడ కుర్చీఎఫ్ వేసిందో ఓహ్ హోం హోం మనమెక్కడ జండా పఠేద్దాం బంతి బౌండరీ దాటినా ఫ్రీడమ్ ఇదే చల్ చల్ చల్ చల్ చల్ వేగా వేగా లాగించేద్దాం మాయ్యా లైఫ్ ని బాగా బంతి ఆడేద్దాం మాయ్యా వేద్దాం వార్త ఇరిగేసద్దం మాయ్యా వయసే రైలు కూత అరిపించేద్దాం మాయ్యా గబా గబా సూర్యుడినేమో రమ్మని పిలిచేద్దాం గబా గబా రవ్వడంటూ చంద్రుడ్ని అఆపేద్దాం ఎవ్వడని ఏ నాడు తక్కువగా చోడొద్దు మనలోనే లేనిదీ ఏదో పక్కోడికి ఉండొచ్చు పని చెయ్యని గడియారం ప్రతిరోజు గమనిస్తే సమయాని రెండు సార్లు సరిగా చూపిస్తుందే ఈ సంగతి ఎప్పుడో కనిపెట్టాం గనుకనే ఓహో న స్నేహం ఇంతలా ఆడుతూ పాడుతూ నవ్వుతు తుళ్లుతున్నది గా ఖుషి ల స్టిల్ యుద్ధం జాక్సన్ ల స్టెప్ వేద్దాం టెండూల్కర్ స్టైక్కెర్లన్నీ గుండెలపై అంటిద్దాం కూలింగ్ గా సెట్టేద్దాం కాలర్ పైకి ఎగరేద్దాం ఈడొచ్చిన పుల్సార్ లా ఊరంతా తిరిగేద్దాం తల తిరిగే రేంజ్ లో ఓహో ఓ కలరింగ్ ఏ కేకరో ఓహో ఓ నింపెయ్యారా కళ్ళలో వందేళ్ళకి సరిపడా రంగుల పండగల వేగా వేగా లాగించేద్దాం మాయ్యా లైఫ్ ని బాగా బంతి ఆడేద్దాం మాయ్యా వేద్దాం వార్త ఇరిగే...

BANGARU KALALNI............... TELUGU SONG LYRICS.........................

Image
BANGARU KALALNI....... BAHUBALI 1  హో హో హూ హూ హో బంగారు కలల్ని గుండె లోతు గాయాల్ని కడుపులో దాచుకున్న జీవ నది కొండలు కొనలు అద్దమై తగిలినా బండ రాతి లోయలే నిలువునా చీల్చినా ఆగనిది ప్రాణ నది అలసిపోనిదీ జీవ నది హో హో హూ హూ హో బంగారు కలల్ని గుండె లోతు గాయాల్ని కడుపులో దాచుకున్న జీవ నది కొండలు కొనలు అద్దమై తగిలినా బండ రాతి లోయలే నిలువునా చీల్చినా ఆగనిది ప్రాణ నది అలసిపోనిదీ జీవ నది

MAMALATHALLI OODI BAHUBALI.......... TELUGU SONG LYRICS........................

Image
MAMALATHALLI OODI BAHUBALI.......... BAHUBALI 1 మమతల తల్లి.. ఒడి బాహుబలి లాలన తేలి.. శతాధ వరలి ఎదలో ఒక పాల్కడలి మధనం జరిగే స్థలి.. మాహిష్మతి వరక్షత్రాకుళి జీత క్షాత్రవ బాహుబలి సాహస విక్రమ ధీశాలి రణతంత్ర కళా కుశలి ఎదలో ఒక పాల్కడలి మధనం జరిగే స్థలి.. వేచిందా ఖండించే ఖడ్గం తోసిందా ఛేదించే బాణం చెదరనిదీ ఆ ధృడసంకల్పం తానే.. సేనై.. తోచెయ్.. తల్లే తన గురువు దైవం భళ్ళా తోనే సహవాసం ధ్యేయం అందరి సంక్షేమం రాజ్యం.. రాజు.. తానే.. ఒహో.. శాసన సమం శివగామి వచనం సడసద్రణరంగం ఇలనం జనని హృదయం ఎదలో ఒక పాల్కడలి మధనం జరిగే స్థలి.. మమతల తల్లి.. ఒడి బాహుబలి మమతల తల్లి.. ఒడి బాహుబలి

MANOHARI................ TELUGU SONG LYRICS.................

Image
  ఇరుక్కుపో... హత్తుకోని వీరా వీరా... కొరుక్కుపో... నీ తనివితీరా తీరా... తొణక్క బెణక్క వయస్సు తెరల్ని తియ్ రా తియ్ రా... ఉలక్క పలక్క దుడుక్కు పనేదో చెయ్‌రా చెయ్‌రా.. మనో... హరి... మనో... హరి... తేనెలోన నాని ఉన్న ద్రాక్షపళ్ళ గుత్తిలా... మాటలన్నీ మత్తుగున్నవే... ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంతా చేరి... వెంటపడితే వింతగున్నదే... ఒళ్లంతా తుళ్ళింత... ఈ వింత కవ్వింతలేలా బాల... ఇరుక్కుపో హత్తుకోని వీరా వీరా... కొరుక్కుపో నీ తనివితీరా తీరా... చేప కన్నుల్లోని కైపులు నీకు ఇచ్చెయ్ నా... నాటు కొడవల్లాంటి నడుమె దాసి ఇచ్చెయ్ నా... నీ కండల కొండలపై నా కైదండలు వేసెయ్యినా... నా పయ్యెద సంపదలే... ఇక నీ శయ్యగ చేసెయ్యినా... సుఖించగా రా... మనో... హరి... మనో... హరి... పువ్వులన్నీ చుట్టుముట్టి తేనె జల్లుతుంటే... కొట్టుకుంది గుండె తుమ్మెదై... ఒళ్లంతా తుళ్ళింత... ఈ వింత కవ్వింతలేలా బాల ఇరుక్కుపో హత్తుకోని వీరా వీరా... కొరుక్కుపో నీ తనివితీరా తీరా...

NIPPULEY SHASWAGA................ TELUGU SONG LYRICS......................

Image
  నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంకెళ్ళూ రాజ్యమా ఉలికిపడు మాహిష్మతీ సామ్రాజ్యం అస్మాకం అజేయం ఆ సూర్య చంద్ర తారా వర్ధతామ్ అభివర్ధతామ్ దుర్భేధ్యమ్ దుర్నిరీక్షమ్ సర్వ శత్రు భయంకరమ్ అశ్వత్ చ్ఛతురంగ సైన్యమ్ విజయదామ్ దిగ్విజయదామ్ ఏకద్దుర దిగమ దుర్గే పతతే యస్య వీక్షణమ్ అస్య శీర్షమ్ ఖడ్గ చ్ఛిన్హమ్ పతతామ్ రణభూతలే మాహిష్మతీ గగన సీమే విరాజభేద్ నిరంతరమ్ అశ్వద్వయ ఆదిత్యాన్విత స్వర్ణ సింహాసన ధ్వజమ్

SHIVUNI AANA............. TELUGU SONG LYRICS..........................

Image
  జటా కటాహా సంధ్రమభ్ర మన్యెలింప నిర్జరి విలోల వీచి వలరి విరాజ మన ముర్ధనీ ధగా ధగా ధగజ్ జ్వల్ల లలాట పట్ట పావకే కిశోర చంద్ర శేఖరే రతి ప్రతి క్షణం మమ: ఎవ్వడంటా ఎవ్వడంటా నిన్ను ఎత్తుకుందీ? ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కానీ నంది ఎవ్వరూ కనందీ ఎవ్వరూ వినందీ శివుని ఆన అయ్యిందేమో? గంగ దరికి లింగమే కదిలొస్తానందీ ధరా ధరేంద్ర నందిని విలాస బంధు బంధురా స్పురధృగంత సంతతి ప్రమోద మాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుధ్ధ దుర్ధరాపతే త్వచిత్ దిగంబరే మనో వినోదమే తువస్తుని జఠా భుజంగా పింగళ స్ఫురర్ప  నామని ప్రభ కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధు ముఖే మధాంధ సింధూర స్ఫురత్వ  గుత్తరీయ మేధురె మనో వినోదమద్భుతమ్ విభత్తు భూత భర్తరి ఎవ్వడంటా ఎవ్వడంటా నిన్ను ఎత్తుకుందీ? ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కానీ నంది ఎవ్వరూ కనందీ ఎవ్వరూ వినందీ శివుని ఆన అయ్యిందేమో?                        గంగ దరికి లింగమే కదిలొస్తానందీ...............................

PACHA BOTTESINA............... TELUGU SONG LYRICS.................

Image
  పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా జంట కట్టేసిన తుంట రోడా నీతో కొంటె తంటాలని తెచ్చుకుంటానురా వేయి జన్మాల ఆరాటమై - వేచి ఉన్నానె నీ ముందరా చేయి నీ చేతిలో చేరగా - రెక్క విప్పింది నా తొందర ॥ పచ్చ॥ మాయగా నీ సోయ గాలాలు వేసి నన్నిలా లాగింది నువ్వే హల కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేల హత్తుకుపో నను ఊపిరి ఆగేల బాహుబందాల పొత్తిళ్ళలో - విచ్చుకున్నావే ఓ మల్లికా కోడె కౌగిళ్ళ ఒత్తిళ్లలో - పురివిప్పింది నా కోరిక  ॥ పచ్చ ॥   కానలో నువునేను ఒకమేను కాగా కొనలో ప్రతి కొమ్మ మురిసేనుగా మరుక్షణమే ఎదురైనా మరణము కూడా పరవసమే సాంతము నేన్ని సొంతము అయ్యాక చెమ్మ చేరిటి  చెక్కిళ్ళలో - చిందులేసింది సిరివెన్నెల ప్రేమ ఊరేటి నీ కళ్ళలో  రేయి కరిగింది తెలిమంచులా ॥పచ్చ॥

HONANA HONANA..... TELUGU SONG LYRICS..........................

Image
  హోనన హున్నానా హున్నానా హోన నచ్చానా హోనన హున్నానా హున్నానా హోన అంతగానా అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా అల్లరి ఆశల అభిసారికనై నీకై చూస్తున్నా ధీవరా.. ప్రసర శౌర్య భార.. ఉత్సరా..  స్థిర గంభీర.. ధీవరా.. ప్రసర శౌర్య భార.. ఉత్సరా..  స్థిర గంభీర.. అలసినా.. సొలసినా..  ఒడిలో నిన్ను లాలించనా.. అడుగునై.. నడపనా..  నీ జంట పయనించనా.. పడి పడి తలపడి వడి వడి త్వరపడి వస్తున్నా ఏదేమైనా సిగముని విడిచిన శిఖరపు జలసిరి ధారల్ని జటాజూటంలా ఢీకొని సవాలని తెగించి నీ వైపు దూసుకొస్తున్నా! ఉగ్రమా..  అసమ శౌర్య భావ రౌద్రమా.. నవ భీతిర్మ ఉగ్రమా..  అసమ శౌర్య భావ రౌద్రమా.. నవ భీతిర్మ నిలువునా ఎదగరా నిన్ను రమ్మంది నా తొందర కదలికే కదనమై గగనానికెదురీదరా విజితరి పురు ధిరధారా! కలిత అసిధర కఠోరా! కులకు ధర  తులిత గంభీరా! జయ విరాట్వీర! విలయ గగనతల భీకర గర్జ్జద్ధారాధరా! హృదయ రస కాసారా! విజిత మధు పారాహార! భయకరంశౌ విభవసింధు సుపరదంగం భరణరంధీ భయకరంశౌ విభవసింధు సుపరదంగం భరణరంధీ భయకరంశౌ విభవసింధు సుపరదంగం భరణరంధీ ధీవరా.. ప్రసర శౌర్య భార.. ఉత్సరా..  స్థిర గంభీర.. ధీవరా....

KALAME KAMPINCHINA MARALA VACHENEY NAYAKUDU................... TELUGU SONG LYRICS.................................

Image
   KALAME KAMPINCHINA MARALA VACHENEY                      NAYAKUDU................. కాలమే కంపించిన మరల వచ్చెను నాయకుడు ఒకడే ఇద్దరు కదా రాముడు మరియు రాక్షసుడు తరములు పాడే చరితము వీడు కధనం పొగిడే కథనం వీడు పలు గాయల దేహం వీడు రణగేయంగా గెలుపౌతాడు (ఇక మొదలెడదామా) తకిట థక్ ధీమ్ థక్ ధీమ్ థక్ ధీమ్ తకిట థక్ ధీమ్ థక్ ధీమ్ థక్ ధీమ్ తకిట థక్ ధీమ్ థక్ ధీమ్ థక్ ధీమ్ తకిట థక్ ధీమ్ థక్ ధీమ్ థక్ ధీమ్ హా హా హా హా విక్రమ్, హో… విక్రమ్, హో విక్రమ్, హో… విక్రమ్, హో విక్రమ్… విక్రమ్ విక్రమ్, హో… విక్రమ్, హో విక్రమ్, హో… విక్రమ్, హో విక్రమ్… విక్రమ్ హో హో హో హో కాలమే కంపించిన మరల వచ్చెను నాయకుడు ఒకడే ఇద్దరు కదా రాముడు మరియు రాక్షసుడు ఇతడో అననం ఎదలో జ్వలనం గతమే శశిరం బ్రతుకో సమరం గగనం చీల్చే విద్యుత్గాతం శిఖరం తానై నిలిచే పంతం పోరాడటమే తన సిద్దాంతం లొంగడు వీడు యముడికి సైతం (ఇక మొదలెడదామా) తకిట థక్ ధీమ్ థా థక్ ధీమ్ థక్ ధీమ్ తకిట థక్ ధీమ్ థక్ ధీమ్ థక్ ధీమ్ తకిట థక్ ధీమ్ థక్ ధీమ్ థక్ ధీమ్ తకిట థక్ ధీమ్ థక్ ధీమ్ థక్ ధీమ్ హా హా హా హా విక్రమ్, హో… విక...

CHEMIKALA.............. TELUGU SONG LYRICS ................................

Image
చమ్కీల అంగీలేసి ఓ వదినే  చాకు లెక్కుండేటోడే ఓ వదినే  కండ్లకు ఐనా బెట్టి  కత్తోలే కన్నెట్ల కొడ్తుండెనే   సినిగిన బనీనేసి ఓ వదినే  నట్టింట్ల కూసుంటడే ఓ వదినే  మాసిన లుంగీ ఏసి ఎప్పుడు  మంచంలనే పంటడే   హే పెండ్లైన కొత్తల అత్తర్లు పూసిన్నే  నీ సీర సింగులువట్టి ఎనకెనక తిరిగిన్నే  ముద్దులిస్తుండే పూలు తెస్తుండే  శెక్కర లెక్క నీ మాటలుంటుండే  మారే నీ తీరు పెరిగే నీ నోరు  మందుకలవాటైతినే   కడుపులో ఇంత వోసి ఓ వదినే  కొడ్తడే బండకేసి ఓ వదినే  అమాస పున్నానికో అట్లట్లా  అక్కరకు పక్కకొత్తాడే   చమ్కీల అంగీలోడే  నాకు జుమ్కీలు అన్న తేడే   వీడు వంటింట్ల నేనుంటే  సాటుంగ వత్తుండె  వంకర నడుము గిచ్చుతుండే  నేడు ఎంత సింగారించిన  వంకలు పెడుతుండే  తైతక్కలాడకంటుండే   కంట నీరన్న వెట్టకుండా  సంటి బిడ్డ లెక్క నిన్ను  అలుగుతుంటే బుదరగియ్యలేదా   నువ్వు సీటికి మాటికి  గింతదాన్ని గంత జేసి  ఇజ్జతంత బజార్లేస్తలేవా   ఏం గాలి సోకేనో ఓ ఓ  వీన్నెత్తి తిరిగెనో ఓ ఓ ...

TOOFAN TOOFAN......TELUGU SONG LYRICS

Image
  TOOFAN TOOFAN........ TELUGU LYRICS SONGS..... సమందర్ మే లెహర్ ఉతి హై  జిద్ది జిద్ధి హై తూఫాన్  ఛట్టానే బి కాంప్ రహీ హై  జిద్ది జిద్ధి హై తూఫాన్  జిద్ధి హై తూఫాన్   తూ క్యా మై క్యా  హట్ జా హట్ జా తూఫాన్ తూఫాన్   ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే  తూఫాన్ తూఫాన్  శివమెత్తి అలల పడగెత్తినదే  తూఫాన్ తూఫాన్   ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే  తూఫాన్ తూఫాన్  శివమెత్తి అలల పడగెత్తినదే  తూఫాన్ తూఫాన్   సర్రంటు వీడు అడుగేసి  ఉద్యమిస్తే ఆక్రమణమే  గర్రంటు గదిమి గర్జిస్తే  జలదరించు భూగమనమే   ఓ రాకీ ఓ రాకీ ఓ రాకీ రాకీ రాకీ  ఓ రాకీ ఓ రాకీ ఓ రాకీ రాకీ రాకీ   హే చుర్రంటు చురుకు  ముట్టించు అర్క తేజమాగమనమే  ఎర్రంచు కరకు ఖడ్గాల  శత్రు దమనమాగమనమే   రాక్ రాక్ రాకీ  రాక్ రాక్ రాకీ రాకీ  రాక్ రాక్ రాకీ  రాక్ రాక్ రాకీ   నీ నీడలో మరుజన్మగా  ధైర్యానికే జననం  బిగితప్పిన పిడికిళ్లకు  నేర్పించరా జగడం   స్వర్ణం మలినం వీడే ఆ రెండు  యముడై ప్రియతముడై ...

SULTHAN.............. TELUGU SONG LYRICS..................

Image
  SULTHAN..... TELUGU LYRICS SONGS.........   రణ రణ రణ రణధీరా  గొడుగెత్తె నీలి గగనాలు  రణ రణ రణ రణధీరా  పదమొత్తె వేల భువనాలు   రణ రణ రణ రణధీరా  తలవంచే నీకు శిఖరాలు  రణ రణ రణ రణధీరా  జేజేలు పలికే ఖనిజాలు   నిలువెత్తు నీ కదము  ముష్కరులపాలి ఉక్కు సమ్మెటా  అనితరము నీ పదము  అమావాస్య చీల్చు అగ్గి బావుటా   రగిలే పగిలే నిట్టూర్పులకు  నీ వెన్నుదన్నే ఓదార్పు  మా బతుకిదిగో నీకై ముడుపు  నడిపించర తూరుపు వైపు   ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా  ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా  ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా  ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా ఆ ఆ   కధమెత్తిన బలవిక్రముడై  దురితమతులు పని పట్టు  పేట్రేగిన ప్రతి వైరుకలా  పుడమి ఒడికి బలిపెట్టు   ఏయ్ కట్టకటిక రక్కసుడే ఒక్కొక్కడు  వేటుకొకడు ఒరిగేట్టు వెంటపడు  సమరగమన సమవర్తివై నేడు  శత్రుజనుల ప్రాణాలపైనబడు   తథ్యముగ జరిగి తీరవలే  కిరాతక దైత్యుల వేట  ఖచ్చితముగా నీ ఖడ్గ సిరి  గురితప్పదెపుడు ఏ చోటా   రగిల...

MEHABOOBA............ TELUGU SONG LYRICS...............

Image
  MEHABOOBA....... TELUGU LYRICS SONGS................ మండే గుండెలో  చిరుజల్లై వస్తున్నా  నిండు కౌగిలిలో  మరుమల్లెలు పూస్తున్నా   ఏ అలజడి వేళనైనా  తలనిమిరే చెలినై లేనా  నీ అలసట తీర్చలేనా  నా మమతల ఒడిలోనా   మెహబూబా మై తెరి మెహబూబా  మెహబూబా మై తెరి మెహబూబా  మెహబూబా మై తెరి మెహబూబా  మెహబూబా ఓ మై తెరి మెహబూబా   చనువైన వెన్నెల్లో చల్లారనీ  అలలైనా దావానలం  ఉప్పెనై ఎగసిన శ్వాస పవనాలకు  జత కావాలి అందాల చెలి పరిమళం   రెప్పలే మూయని విప్పు కనుదోయికి  లాలి పాడాలి పరువాల గమదావనం   వీరాధి వీరుడివైన  పసివాడిగ నిను చూస్తున్నా  నీ ఏకాంతాల వెలితే  పూరిస్తా ఇకపైనా   మెహబూబా మై తెరి మెహబూబా  మెహబూబా మై తెరి మెహబూబా  మెహబూబా మై తెరి మెహబూబా                           మెహబూబా ఓ మై తెరి మెహబూబా............................

YADAGARA YADAGARA............. TELUGU SONG LYRICS.............

Image
             YADAGARA  YADAGARA ....TELUGU LYRICS SONG...... ఎదగరా ఎదగరా దినకరా  జగతికే జ్యోతిగా నిలవరా  పడమర నిశితెర వాలనీ  చరితగా ఘనతగా వెలగరా   అంతులేని గమ్యము కదరా  అంతవరకు లేదిక నిదురా  అష్టదిక్కులన్నియూ అదర  అమ్మకన్న కలగా పదరా   చరితగా ఘనతగా వెలగరా  చరితగా ఘనతగా వెలగరా   జననిగా దీవెనం  గెలుపుకె పుస్తకం నీ శఖం  ధగ ధగ కిరణమై  ధరణిపై చేయరా సంతకం   తందాని నానే తానితందానో  తానె నానేనో  హే నన్నాని నానే తానితందానో  తానె నానేనో   తందాని నానే తానితందానో  తానె నానేనో  హే నన్నాని నానే తానితందానో  తానె నానేనో................................

MASTARU MASTARU.......... TELUGU SONG LYRICS..

Image
                        MASTARU MASTARU TELUGU LYRICS.........                                                      శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకుమల్లే నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే ఇంకపైనా నీకు నాకు ప్రేమ పాఠాలే.. మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారుఏ వైపు పోనీవె నన్ను కాస్తయినా.. ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా.. ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా.. చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా గుండెపై అలా నల్లపూసలా వంద ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా.. ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిను రాయాలంటున్నా.. మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు.. నా మన...