MAMALATHALLI OODI BAHUBALI.......... TELUGU SONG LYRICS........................



MAMALATHALLI OODI BAHUBALI.......... BAHUBALI 1



మమతల తల్లి.. ఒడి బాహుబలి
లాలన తేలి.. శతాధ వరలి
ఎదలో ఒక పాల్కడలి
మధనం జరిగే స్థలి..

మాహిష్మతి వరక్షత్రాకుళి
జీత క్షాత్రవ బాహుబలి
సాహస విక్రమ ధీశాలి
రణతంత్ర కళా కుశలి

ఎదలో ఒక పాల్కడలి
మధనం జరిగే స్థలి..

వేచిందా ఖండించే ఖడ్గం
తోసిందా ఛేదించే బాణం
చెదరనిదీ ఆ ధృడసంకల్పం
తానే.. సేనై.. తోచెయ్..

తల్లే తన గురువు దైవం
భళ్ళా తోనే సహవాసం
ధ్యేయం అందరి సంక్షేమం
రాజ్యం.. రాజు.. తానే.. ఒహో..

శాసన సమం
శివగామి వచనం
సడసద్రణరంగం ఇలనం
జనని హృదయం
ఎదలో ఒక పాల్కడలి
మధనం జరిగే స్థలి..

మమతల తల్లి.. ఒడి బాహుబలి
మమతల తల్లి.. ఒడి బాహుబలి












Comments

Popular posts from this blog

KALAME KAMPINCHINA MARALA VACHENEY NAYAKUDU................... TELUGU SONG LYRICS.................................

BANGARU KALALNI............... TELUGU SONG LYRICS.........................

SULTHAN.............. TELUGU SONG LYRICS..................