SHIVUNI AANA............. TELUGU SONG LYRICS..........................
జటా కటాహా సంధ్రమభ్ర మన్యెలింప నిర్జరి
విలోల వీచి వలరి విరాజ మన ముర్ధనీ
ధగా ధగా ధగజ్ జ్వల్ల లలాట పట్ట పావకే
కిశోర చంద్ర శేఖరే రతి ప్రతి క్షణం మమ:
ఎవ్వడంటా ఎవ్వడంటా నిన్ను ఎత్తుకుందీ?
ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కానీ నంది
ఎవ్వరూ కనందీ
ఎవ్వరూ వినందీ
శివుని ఆన అయ్యిందేమో?
గంగ దరికి లింగమే కదిలొస్తానందీ
ధరా ధరేంద్ర నందిని విలాస బంధు బంధురా
స్పురధృగంత సంతతి ప్రమోద మాన మానసే
కృపా కటాక్ష ధోరణి నిరుధ్ధ దుర్ధరాపతే
త్వచిత్ దిగంబరే మనో వినోదమే తువస్తుని
జఠా భుజంగా పింగళ స్ఫురర్ప నామని ప్రభ
కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధు ముఖే
మధాంధ సింధూర స్ఫురత్వ గుత్తరీయ మేధురె
మనో వినోదమద్భుతమ్ విభత్తు భూత భర్తరి
ఎవ్వడంటా ఎవ్వడంటా నిన్ను ఎత్తుకుందీ?
ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కానీ నంది
ఎవ్వరూ కనందీ
ఎవ్వరూ వినందీ
శివుని ఆన అయ్యిందేమో?
గంగ దరికి లింగమే కదిలొస్తానందీ...............................

Comments
Post a Comment