Posts

NA RAOJA NUVVE...........TELUGU SONG LYRICS

Image
                       NA ROJA NUVVE,, TELUGU SONG LYRICS ఆ ఆ ఆ ఆ ఆ  తననననా తననననా   ఆరా సే ప్యారు  అందం తన ఊరు  సారె హుషారు  బేగం బేజారు   ఆరా సే ప్యారు  అందం తన ఊరు  దిల్ మాంగే మోరు  ఈ ప్రేమే వేరు   నా రోజా నువ్వే తననననా  నా దిల్ సే నువ్వే తననననా  నా అంజలి నువ్వే తననననా  గీతాంజలి నువ్వే తాననననా   నా రోజా నువ్వే తననననా  నా దిల్ సే నువ్వే తననననా  నా అంజలి నువ్వే తననననా  గీతాంజలి నువ్వే తా నా నా   నా కడలి కెరటంలో  ఓ మౌనరాగం నువ్వేలే  నీ అమృతపు జడిలో  ఓ ఘర్షణే మొదలయ్యిందే   నా సఖివి నువ్వేలే  నీ దళపతిని నేనేలే  నా చెలియ నువ్వేలే  నీ నాయకుడు నేనే   నువ్వు ఎస్ అంటే ఎస్ అంటా  నో అంటే నో అంటా  ఓకే బంగారం ఊ ఊ   నా రోజా నువ్వే తననననా  నా దిల్ సే నువ్వే తననననా  నా అంజలి నువ్వే తననననా  గీతాంజలి నువ్వే తానననా   నా రోజా నువ్వే తననననా  నా దిల్ సే నువ్వే తననననా  నా అంజల...

ETHARA JENDA.....TELUGU SONG LYRICS....RRR

Image
       ETHARA JENDA.....TELUGU SONG LYRICS...RRR       నెత్తురు మరిగితే ఎత్తర జెండా  సత్తువ ఉరిమితే కొట్టర కొండా  నెత్తురు మరిగితే ఎత్తర జెండా  సత్తువ ఉరిమితే కొట్టర కొండా   ఏయ్ జెండా కొండా కత్తి సుత్తి  గిత్త కోత కొమ్ము కోడే  వంచలేని కోడె ఒంగోలు కోడే  సిరిగల కోడే సిరిసిల్ల కోడే   హ ఎల్ల ఎల్ల కోడే ఎచ్చయిన కోడే  రాతికన్న గట్టిదీ రాయలసీమ కోడే హాయ్  నెత్తురు మరిగితే ఎత్తర జెండా  సత్తువ ఉరిమితే కొట్టర కొండా    రయా రయ్యా రగతము లేలెమ్మనే  దమ్ము దమ్ము గుండెలకెగదన్నెనే  ఉక్కు నరం బిర్రు బిర్రు బిగిసెనే  అరె సిమ్మా సీకటి ముప్పంతా ముగిసెనే    ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా  డప్పుల మేళాలు మహ గొప్పగ మోగాలా  మోత కూత కోత కోట  తూట వేట తురుము కోడే   కసిగల కోడే కలకత్తా కోడే  గుజ్జగల కోడే గుజరాతి కోడే  కత్తిలాంటి కోడే కిత్తూరు కోడే  తిరుగేలేనిది తిరునల్వేలి కోడే హాయ్    నెత్తురు మరిగితే ఎత్తర జెండా  సత్తువ ఉరిమితే కొట్టర కొండా ...

RAAMAM RAAGHAVAM..TELUGU SONG LYRICS..RRR

Image
      RAAMAM RAAGHAVAM..TELUGU SONG LYRICS...RRR ఓ యెలే యెలే యా  ఓ యే లే యా జరిమా పా మా ప దా  పా మా గ స రి గా మా గ రి స  నిసరిస నిసరిస నిసరిసా   రామమ్ రామమ్  రామమ్ రామమ్  రామం రాఘవం  రణధీరం రాజసం   రుద్ర ధనుస్సమ సమాన  స్వధనుష్టంకాన భయభ్రాంత శాద్రవం   రామం రాఘవం  రణధీరం రాజసం  రామం రాఘవం  రణధీరం రాజసం   ఘాండీవ ముక్త పుంఖానుపుంఖ  శరపరంపరాహ ధవళీశతం   రామం రాఘవం  రణధీరం రాజసం  రామం రాఘవం  రణధీరం రాజసం   హస్తినాపుర సమస్తదితస్తి  కుంభస్థలది చరణ్ నటరాజం  నటరాజం   హస్తినాపుర సమస్తదితస్తి  కుంభస్థలది చరణ్ నటరాజం   హస్తినాపుర సమస్తదితస్తి  కుంభస్థలది చరణ్ నటరాజం   రామం రాఘవం  రణధీరం రాజసం  రామం రాఘవం  రణధీరం రాజసం

KOMURAM BHEEMUDO.......TELUGU SONG LYRICS........RRR

Image
  KOMURAM BHEEMUDO... TELUGU SONG LYRICS..RRR భీమా  నినుగన్న నేల తల్లి  ఊపిరిబోసిన సెట్టూసేమా  పేరు బెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా ఇనబడుతుందా   కొమురం భీముడో కొమురం భీముడో  కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో  మండాలి కొడుకో ఓ ఓఓ   కొమురం భీముడో కొమురం భీముడో  రగరాగా సూరీడై రగలాలి కొడుకో  రగలాలి కొడుకో ఓ ఓఓ   కాల్మొక్తా బాంచేనని ఒంగి తోగాల  కారడవి తల్లీకి పుట్టానట్టేరో  పుట్టానట్టేరో ఓ ఓఓ   జులుము గద్దెకు తలను ఒంచి తోగాలా  తుడుము తల్లీ పేగున పెరగానట్టేరో  పెరగానట్టేరో ఓ ఓఓ   కొమురం భీముడో కొమురం భీముడో  కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో  మండాలి కొడుకో ఓ ఓఓ   సెర్మామొలిసే దెబ్బకు అబ్బంటోగాలా  సినికే రక్తము సూసి సెదిరి తోగాల  గుబులేసి కన్నీరు వలికి తోగాల  భూతల్లీ సనుబాలు తాగానట్టేరో  తాగానట్టేరో ఓ ఓ   కొమురం భీముడో కొమురం భీముడో  కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో  మండాలి కొడుకో ఓ ఓఓ ఓఓ ఓ   కాలువై పారే నీ గుండె నెత్తూరూ ఊఊఉ  కాలువై పారే నీ గుండె నెత్త...

JANANI....TELUGU SONG LYRICS.....RRR

Image
                  JANANI....TELUGU SONG LYRICS....RRR జననీ   ప్రియ భారత జననీ  జననీ  నీ పాద ధూళి తిలకంతో  హాలం ప్రకాశమవని  నీ నిష్కళంక చరితం  నా సుప్రభాతమవని   జననీ   ఆ నీలి నీలి గగనం  శత విస్ఫులింగ మాయమై  ఆ హవన గంగ ధ్వనులే  హరినాశ గర్జనములై  ఆ నిస్వనాలు నా సేద తీర్చు  నీ లాలి జోలలవనీ  జననీ

NAATU NAATU.....TELUGU SONG LYRICS.........RRR

Image
  NAATU NAATU..TELUGU SONG LYRICS.....RRR పొలం గట్టు దుమ్ములోన  పోట్ల గిత్త దూకినట్టు  పోలేరమ్మ జాతరలో  పోతరాజు ఊగినట్టు   కిర్రు సెప్పులేసుకుని  కర్రసాము సేసినట్టు  మర్రిసెట్టు నీడలోన  కుర్రగుంపు కూడినట్టు  ఎర్రజొన్న రొట్టెలోన  మిరప తొక్కు కలిపినట్టు   నా పాట సూడు  నా పాట సూడు  నా పాట సూడు  నాటు నాటు నాటు  నాటు నాటు నాటు వీర నాటు  నాటు నాటు నాటు  నాటు నాటు నాటు ఊర నాటు   నాటు నాటు నాటు  పచ్చి మిరప లాగ పిచ్చ నాటు  నాటు నాటు నాటు  విచ్చు కత్తి లాగ వెర్రి నాటు   గుండెలదిరిపోయేలా  డండనకర మోగినట్టు  సెవులు సిల్లు పడేలా  కీసు పిట్ట కూసినట్టు  ఏలు సిటికెలేసేలా  యవ్వారం సాగినట్టు  కాలు సిందు తొక్కేలా  దుమారం రేగినట్టు  ఒల్లు సెమటపట్టేలా  వీరంగం సేసినట్టు   నా పాట సూడు  నా పాట సూడు  నా పాట సూడు   నాటు నాటు నాటు  నాటు నాటు నాటు వీర నాటు  నాటు నాటు నాటు  నాటు నాటు నాటు ఊర నాటు   నాటు నాటు గడ్డపార లాగ చెడ్...

DOSTI...................TELUGU SONG LYRICS................RRR

Image
DOSTI .....TELUGU SONG LYRICS.... RRR పులికి విలుకాడికి తలకి ఉరి తాడుకి  కదిలే కార్చిచ్చుకి కసిరే వడగళ్ళకి   రవి కీ మేఘానికి   దోస్తీ దోస్తీ   ఊహించని చిత్ర విచిత్రం  స్నేహానికి చాచిన హస్తం  ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో   ధరాధంధార ధంధార ధామ్ ధామ్  ధరాధంధార ధంధార ధామ్ ధామ్  ధరాధంధార ధంధార ధామ్ ధామ్  ధంధార ధంధామ్   బడబాగ్నికి జడివానకి దోస్తీ  విధిరాతకి ఎదురీదని దోస్తీ  పెను జ్వాలకి హిమనగామిచ్చిన కౌగిలి ఈ దోస్తీ   ధరాధంధార ధంధార ధామ్ ధామ్  ధరాధంధార ధంధార ధామ్ ధామ్  ధరాధంధార ధంధార ధామ్ ధామ్  ధంధార ధంధామ్   అనుకోని గాలి దుమారం  చెరిపింది ఇరువురి దూరం  ఉంటారా ఇక పై ఇలాగ వైరమే బురివై  నడిచేది ఒకటే దారై  వెతికేది మాత్రం వేరై  తెగిపోదా ఏదో క్షణాన స్నేహమే ద్రోహమై   ఓ తొందర పడి పడి ఉరకలెత్తే  ఉప్పెన పరుగుల హూ  ముందుగా తెలియదు ఎదురు వచ్చే  తప్పని మలుపులే హూ   ఊహించని చిత్ర విచిత్రం  స్నేహానికి చాచిన హస్తం  ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో ...

KOMMA UYYALA KOONA JAMPALA.................. TELUGU SONG LYRICS....................

Image
    KOMMA UYYALA KOONA JAMPALA. TELUGU SONG            LYRICS.................... కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా అమ్మ ఒళ్ళో నేను రోజూ ఊగాలా రోజూ ఊగాలా కొమ్మ సాటున… పాడే కోయిల కూ అంటే… కూ అంటూ నాతో ఉండాలా… నాతో ఉండాలా   తెల్లారాలా పొద్దుగాల అమ్మ నీ అడుగుల్లో అడుగేయలా కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా అమ్మ ఒళ్ళో నేను రోజూ ఊగాల రోజూ ఊగాలా   కొమ్మ సాటున… పాడే కోయిల కూ అంటే… కూ అంటూ నాతో ఉండాలా… నాతో ఉండాలా   గోరింట పెట్టాలె… గొరవంక దాయి నెమలీకాలెట్టాలి నెలవంక దాయి నెలవంక దాయీ..!! కూరంట బువ్వంటా ఆటాడుకోవాలి దారెంట పోతున్న కుందేలు దాయి దాయమ్మ దాయి   కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా అమ్మ ఒళ్ళో నేను రోజూ ఊగాలా రోజూ ఊగాలా.

ROOBA ROOBA..... TELUGU SONG LYRICS...........................

Image
  ROOBA ROOBA..... TELUGU SONG LYRICS........................... ఊఅహ ఉఅః ఓ అహు అహు  ఊఅహ ఉఅః ఓ అహు అహు   రూబా రూబా హే రూబా రూబ్బా  రూపం చూస్తే హాయి రబ్బ  తౌబా తౌబా హే తౌబా తౌబా  తుహేయ్ మేరీ మెహబూబా   అయ్యయ్యయ్యో హే మాయో నీవెంట తరుముతోంది  ఉన్నట్టుండి నానేదో ఊపేస్తోంది  సంతోషములో ఈ నిమిషం పిచ్చెక్కినటుంది  రూబా రూబా రోఓ   రూబా రూబా హే రూబా రూబ్బా  రూపం చూస్తే హాయి రబ్బ  తౌబా తౌబా హే తౌబా తౌబా  తుహేయ్ మేరీ మెహబూబా   ఇంచ్ దూరమే అడ్డున  ఎలా ఉండగలమంటుంది  నిను తాకమని తొందర చేసే నా మాదెయ్  కొంటెయ్ చేష్టలెయ్ చేస్తున్న  తనేంచేసిన కాదనదే  ఎంత సేపు కలిసున్నా ఆసెయ్ తీరదేయ్   ఈ ఆనందం లో సద ఉండాలని ఉందే  ఆమైకం లోనే మాదెయ్ ఊరేగుతుందెయ్   నీతో సాగేయ్ ఈ పయనం ఆగేనా ఇక ఏయ్ నిమిషం   రూబా రూబా హే రూబా రూబ్బా  రూపం చూస్తే హాయి రబ్బ  తౌబా తౌబా హే తౌబా తౌబా  తుహేయ్ మేరీ మెహబూబా   ఊఅహ ఊఅహ ఓ అహు అహు  ఊఅహ ఊఅహ ఓ అహు అహు  ఊఅహ ఊఅహ ఒఒఒఒఒ  ఒఒఒఒఒఒ ఒఒఒఒఒ  ఓహోఓఓఓఓ...

HELLO RAMMANTE.........TELUGU SONG LYRICS........

Image
   HELLO RAMMANTE.........TELUGU SONG LYRICS........ హలో రమంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ  పో పో పోమంటూ నువ్వంటే పోనే పోదమా   హలో రమంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ  పో పో పోమంటూ నువ్వంటే పోనే పోదమా  ఎలా ఈరోజు నా కనుల్లో కలై వాలిందో నీ బొమ్మ  నిజం ల నిను చూడందే ఊరుకోదమ్మ   నా మానసిది ఓఓఓ ప్రేమనాది  నా గుండెతడి నీపై వెల్లువై పొంగినది   హలో రమంటే  హలో రమంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ  పో పో పోమంటూ నువ్వంటే పోనే పోదమా  ఎలా ఈరోజు నా కనుల్లో కలై వాలిందో నీ బొమ్మ  నిజం ల నిను చూడందే ఊరుకోదమ్మ   24 కారట్ లవ్లీ ప్రేమ 24/7 నీపై కురిపిస్తున్న  ఎంత నువ్వు నను తిట్టుకున్నా ఎవరీ సెకండ్ నీకై పడి చస్తున్నా   ఏడు రంగులుగా సులువుగా ఏడు రంగులుగా  సులువుగా వీడి వాడి పోనీ తెల్ల తెల్లనైన మనసిది  ఎన్నో కలలుగా విరిసిన పూవుల ఋతువై నీకొరకే చూస్తున్నది   నువంటే ఇష్టముంటుంది సరేలేమంటూ వదిలిస్తే తప్పేముంది  ఒహోహోహ్   హలో రమంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ  పో పో పోమంటూ నువ్వంటే పోనే పోదమా ...

O ORANGE LOVE LA UNDHI......................TELUGU SONG LYRICS

Image
  O ORANGE LOVE LA UNDHI,,,,,,,,,,,,, TELUGU SONG LYRICS                                     ఓ రేంజ్ లవ్ ఇది ఓ బేబీ  ఓటమిని ఎపుడు చూడంది ట్రుథ్ ఆర్ డేర్ అని కెళ్తా హెయిన్ ఏయ్ కభీ హే హార్ట్ జోరిది అబిబి ప్రేమను తాగేయ్ హనీ బీ థాట్స్ వై మేర దిల్ చాహతే హెయిన్ సభి మౌంట్ ఎవరెస్ట్ ఐ (లెట్స్ గో ) ఎదిగేయ్ లవ్ నీ చేరాలంటే కావలిక డేరింగ్ మాకేనాస్ గోల్డ్ ల (లెట్స్ గో ) తాగేయ్ లవ్ నీ ఉండాలంటే చేయాలిక కాబింగ్ కమ్మని కవితల కబురుల్లో కనపడధమ్మో లవ్ ఊఉ నిజాన్ని దాచే హార్ట్ ఊళ్ళో ఏఈ ప్రేమని వదిలి పోలేవు ఓ రేంజ్ లవ్ ఇది ఓ బేబీ ఓటమిని ఎపుడు చూడంది ట్రుథ్ ఆర్ డేర్ అని కెళ్తా హెయిన్ ఏయ్ కభీ హే హార్ట్ జోరిది అబిబి ప్రేమను తాగేయ్ హనీ బీ థాట్స్ వై మేర దిల్ చాహతే హెయిన్ సభి లెట్స్ గో లెట్స్ గో నే వేయి సార్లు ప్రేమిస్తా నా గుండలోన ఫీల్ ఉంది నే క్రొత్త చరిత నీ రాస్త నా లవ్ లో లైఫ్ ఉంది నే కన్నా కళను సాధిస్తా నా లోన పచ్చి నిజం ఉంది ఎద లోకి తొంగి చూసావా నువ్వు వణికేయ్ తెగువుంది ఓహ్ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ వ...

NENU NUVVANTU..................TELUGU SONG LYRICS..............................

Image
                            NENU NUVVANTU TELUGU SONG LYRICS...................                                                          నేను నువ్వంటూ వేరై వున్నా  నా కి వేళా నీలో నేన్నునట్టుగా  అనిపిస్తూ వుందే వింతగా  నాకోసం నేనే వెతికేంతగా   ఓ గర్ల్ నువ్వే లేకుంటే లీసెన్ గర్ల్ ఏమవుతానో  ని స్నేహని కావాలంటున్నానుగా  కాదంటే నా మీదొట్టుగా  ఏమైనా చేస్తా నమ్మేటుగా   ఒకసారి చూసి నే వలచాన  నన్ను వీడిపోదు ఏ మగువైన  ప్రేమిస్తానే ఎంతో గాడంగా  నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభం గా  ప్రాణాలైనా ఇస్తావ్ ఏకంగా ఓ   నేను నువ్వంటూ వేరై వున్నా  నా కి వేళా నీలో నేన్నునట్టుగా  అనిపిస్తూ వుందే వింతగా  నాకోసం నేనే వెతికేంతగా ఓ   నిజాయితీ ఉన్నోడిని నిజాలని అన్నోడిని  అబద్దమే రుచించని అబ్బాయి...

CHILIPIGA CHUSTHAV ALA...................TELUGU SONG LYRICS...........

Image
CHILIPIGA CHUSTHAV ALA TELUGU SONG LYRICS........... చిలిపిగా చూస్తవాల పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా చివరికి నువ్వే ఆలా వేస్తావే వల నీతో వేగేదెలా ఓ ప్రేమా కన్నులో వాలే రోజు ఎంతో బాగుందని కల కొన్నాలే అందంగా ఊరిస్తోంది ఆపై చేదెక్కుతోందిలా కడ దాకా ప్రేమించే దారేదో పోల్చేదెలా చిలిపిగా చూస్తవాల పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా చివరికి నువ్వే ఆలా వేస్తావే వల నీతో వేగేదెలా నిన్నే ఇలా చేరగా మాటే మర్చి మాయే చెయ్యాలా నన్నే ఇక నన్నుగా ప్రేమించాలి ప్రేమిలా ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుండాలా నన్ను ఇంతగా ఊరించేస్తూ అల్లేస్తుంది ని సంకెల కొంచం మధురము కొంచం విరహము ఇంతలో నువ్వు నరకం కొంచెం స్వర్గము కొంచెం శాంతము గొంతులో జారు గరళం కొంచెం పరువం కొంచెం ప్రణయము గుండెనే కోయు గాయం కొంచెం మౌనము కొంచెం గానము ఎందుకీ ఇంద్రజాలం ఇన్నాళ్ళుగా సాగిన ప్రేమ నుంచి వేరై పోతున్న మల్లి మరో గుండె తో స్నేహం కోరి వెళుతున్న ప్రేమనే దాహం తీర్చే సాయం కోసం వేచానిలా ఒక్కో క్షణం ఆ సంతోషం నాతో పాటు సాగేదెల ఎలా చిలిపిగా చూస్తవాల పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా చివరికి నువ్వే ఆలా వేస్తావే వాలా నీతో వేగేదెలా ఓ ప్రేమా కన్నులో వాలే రోజు ఎంతో...

OLA OLAALA......................TELUGU SONG LYRICS...........................

Image
         OLA OLAALA TELUGU SONG LYRICS...................... ఓల ఓలాలా ఆలా చూస్తేనే చాల  ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాల  చాలా లవ్లీ గా ఇలా రేపావు గోల  మదేసి లోన సర్ఫింగ్ చేస్తుందిలా   సిడ్నీ నగరం చేసే నేరం  ఇన్నాళ్లు నిన్ను దాచుంచింది  సిగ్గే పడుతూ తప్పే తెలిసి  ఈ రోజైన చూపించింది   థిస్ ఇస్ ది టైం టూ ఫాల్ ఇన్ లవ్  ఫాల్ ఇన్ లవ్ ఓ మై లవ్  వెల్కమ్ టూ మై హార్ట్ ఐ అం ఇన్ లవ్  ఐ అం ఇన్ లవ్ యు అర్ మై లవ్   సిడ్నీ నగరం చేసే నేరం  ఇన్నాళ్లు నిన్ను దాచుంచింది  సిగ్గే పడుతూ తప్పే తెలిసి  ఈ రోజైన చూపించింది   థిస్ ఇస్ ది టైం టూ ఫాల్ ఇన్ లవ్  ఫాల్ ఇన్ లవ్ ఓ మై లవ్  వెల్కమ్ టూ మై హార్ట్ ఐ అం ఇన్ లవ్  ఐ అం ఇన్ లవ్ యు అర్ మై లవ్   ఓల ఓలాలా ఆలా చూస్తేనే చాల  ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాల  చాలా లవ్లీ గా ఇలా రేపావు గోల  మదేసి లోన సర్ఫింగ్ చేస్తుందిలా   సాగర తీరాన ఉదయం ల  ఏదో తాజా ఉల్లాసమే  ఎంతో బాగుంధీ ఈ నిమిషం  సునామి ల సంతోషమే   తెలుసుకున్న...

NAA GUNDELO................ TELUGU SONG LYRICS........................

Image
నా గుండెల్లో ఉండుండి  మెల్లంగా ఝల్లుమంది ఏమయ్యిందో  నా ఊహల్లో నువ్వొచ్చి వాలంగా  ఇష్టంగుంది ఏమవుతుందో  మదిలో మెదిలే మాటలనే  పెదవే దాచనందే  యెదలో ఎగసే అలజడిని  అడగాలి మన కథే ఓ నా గుండెల్లో ఉండుండి  మెల్లంగా ఝల్లుమంది ఏమయ్యిందో  ఎలా అందింది ఆకాశం అందేసిందే  ఎలా ఆనందం పొంగింది  ఎలా అల్లింది ఉల్లాసం అల్లేసిందే  ఎలా వొళ్ళంతా తుళ్ళిందే   ఇంచు మించుగా ఊపిరి ఆగేట్టుందిలే  నువ్వే చూసి చూడనట్టు వెల్లకే  కొంచం కొంచంగా మౌనం కరిగేట్టుందిలే  నువ్వే మంత్రం వేసి మనసే లాగితే  మన మాటే పాటగా మారని  మన పాటే ప్రేమగా సాగనీ  ఆ ప్రేమే స్వప్నమై సత్యమై స్వర్గమైపోనీ  మన కలయికలో   నా గుండెల్లో ఉండుండి  మెల్లంగా ఝల్లుమంది ఏమయ్యిందో   మంచు పువ్వంటి చిన్ని నవ్వు నవ్వేస్తే  పంచ ప్రాణాలన్నీ మళ్ళి పుట్టేలా  పంచదారన్తి తీపి ఊసులాడేస్తే  లక్ష నిమిషాలైనా యిట్టె గడిచేలా  సంద్రమైన చిటికెలో దాటినా  సందెపొద్దు జిలుగులో చేరేనా  మధురం మధురం మధురం  మన ఈ ప్రేమమ్ సుమధుర కావ్యం   ...

YEDUTHU MALLELU.................. TELUGU SONG LYRICS..................................

Image
  ఏడెత్తు మల్లెలే  కొప్పులోన చేరే  దారి లేదే   నీ తోడు కోయిలే  పొద్దుగూకేవేళ  కూయలేదే   రాయెత్తు ఆలా తెరదాటి  చేరరావే చెలియా  ఈపొద్దు పీడకల దాటి  నిద్రొవే సఖియా   నీ కంటిరెప్ప కలనీ  కన్నీటిలోన కథనీ  నీ గుండెలోన సడినీ  నీ ఊపిరైనా వూసునీ   నా ఊపిరాగినా  ఉసురుపోయినా                         వదిలిపోనని..........................  

A MANISHIKEY................ TELUGU SONG LYRICS..................................

Image
  ఏ మనిషికే మజిలీయో  పైవాడు చూపిస్తాడు  నువ్వు కోరుకుంటే మాత్రం  దొరికేది కాదంటాడు   నువ్వు నిజంలాగా  నను ముడేస్తుంటే ఈ నిమిషాన  నేను గతంలోని  ఆ కాలాల్లోనే ఉన్నా  నువ్వు ప్రతిసారి  నీ ప్రపంచంల నను చూస్తున్నా  నేను అదే పనిగా  నిను వేలేస్తూనే ఉన్నా  నువ్వు నను కడలిలో  ఆ కెరటమల్లె విడిపోకున్నా  నేను ఒక మనసులేని  శిలలాగా మారినానా   ఏ మనిషికే మజిలీయో  పైవాడు చూపిస్తాడు  నువ్వు కోరుకుంటే మాత్రం  దొరికేది కాదంటాడు   ఓ మదిని దూరం చేస్తే  ఇంకోటి ముడి వేస్తాడు  ఎదలోని ప్రేమను వేరే  మజిలీకి చేరుస్తాడు   నా నిన్నలోని ఆ గురుతులన్నీ  ఈ మనసులోంచి చెరిపేదెలాగా  ఇన్నాళ్లు నాలో  కలిసున్నా ప్రాణం  నీ వేరు చేసి బ్రతికేదేలాగా  ఈ వేషమే ఎన్నాళ్లని  విధి ఆడుతోందా  ఈ నాటకాన్ని   నువ్వు నిజంలాగా  నను ముడేస్తుంటే ఈ నిమిషాన  నేను గతంలోని  ఆ కాలాల్లోనే ఉన్నా   నీ పిలుపు కోసం  వేటికినీడి మౌనం  ఆ వారము కోరి మిగిలుంది ప్రాణం ...

MAYAA MAYAA................. TELUGU SONG LYRICS..............................

Image
గబా గబా సూర్యుడినేమో రమ్మని పిలిచేద్దాం గబా గబా రవ్వడంటూ చంద్రుడ్ని అఆపేద్దాం మనసెక్కడ కుర్చీఎఫ్ వేసిందో ఓహ్ హోం హోం మనమెక్కడ జండా పఠేద్దాం బంతి బౌండరీ దాటినా ఫ్రీడమ్ ఇదే చల్ చల్ చల్ చల్ చల్ వేగా వేగా లాగించేద్దాం మాయ్యా లైఫ్ ని బాగా బంతి ఆడేద్దాం మాయ్యా వేద్దాం వార్త ఇరిగేసద్దం మాయ్యా వయసే రైలు కూత అరిపించేద్దాం మాయ్యా గబా గబా సూర్యుడినేమో రమ్మని పిలిచేద్దాం గబా గబా రవ్వడంటూ చంద్రుడ్ని అఆపేద్దాం ఎవ్వడని ఏ నాడు తక్కువగా చోడొద్దు మనలోనే లేనిదీ ఏదో పక్కోడికి ఉండొచ్చు పని చెయ్యని గడియారం ప్రతిరోజు గమనిస్తే సమయాని రెండు సార్లు సరిగా చూపిస్తుందే ఈ సంగతి ఎప్పుడో కనిపెట్టాం గనుకనే ఓహో న స్నేహం ఇంతలా ఆడుతూ పాడుతూ నవ్వుతు తుళ్లుతున్నది గా ఖుషి ల స్టిల్ యుద్ధం జాక్సన్ ల స్టెప్ వేద్దాం టెండూల్కర్ స్టైక్కెర్లన్నీ గుండెలపై అంటిద్దాం కూలింగ్ గా సెట్టేద్దాం కాలర్ పైకి ఎగరేద్దాం ఈడొచ్చిన పుల్సార్ లా ఊరంతా తిరిగేద్దాం తల తిరిగే రేంజ్ లో ఓహో ఓ కలరింగ్ ఏ కేకరో ఓహో ఓ నింపెయ్యారా కళ్ళలో వందేళ్ళకి సరిపడా రంగుల పండగల వేగా వేగా లాగించేద్దాం మాయ్యా లైఫ్ ని బాగా బంతి ఆడేద్దాం మాయ్యా వేద్దాం వార్త ఇరిగే...

BANGARU KALALNI............... TELUGU SONG LYRICS.........................

Image
BANGARU KALALNI....... BAHUBALI 1  హో హో హూ హూ హో బంగారు కలల్ని గుండె లోతు గాయాల్ని కడుపులో దాచుకున్న జీవ నది కొండలు కొనలు అద్దమై తగిలినా బండ రాతి లోయలే నిలువునా చీల్చినా ఆగనిది ప్రాణ నది అలసిపోనిదీ జీవ నది హో హో హూ హూ హో బంగారు కలల్ని గుండె లోతు గాయాల్ని కడుపులో దాచుకున్న జీవ నది కొండలు కొనలు అద్దమై తగిలినా బండ రాతి లోయలే నిలువునా చీల్చినా ఆగనిది ప్రాణ నది అలసిపోనిదీ జీవ నది

MAMALATHALLI OODI BAHUBALI.......... TELUGU SONG LYRICS........................

Image
MAMALATHALLI OODI BAHUBALI.......... BAHUBALI 1 మమతల తల్లి.. ఒడి బాహుబలి లాలన తేలి.. శతాధ వరలి ఎదలో ఒక పాల్కడలి మధనం జరిగే స్థలి.. మాహిష్మతి వరక్షత్రాకుళి జీత క్షాత్రవ బాహుబలి సాహస విక్రమ ధీశాలి రణతంత్ర కళా కుశలి ఎదలో ఒక పాల్కడలి మధనం జరిగే స్థలి.. వేచిందా ఖండించే ఖడ్గం తోసిందా ఛేదించే బాణం చెదరనిదీ ఆ ధృడసంకల్పం తానే.. సేనై.. తోచెయ్.. తల్లే తన గురువు దైవం భళ్ళా తోనే సహవాసం ధ్యేయం అందరి సంక్షేమం రాజ్యం.. రాజు.. తానే.. ఒహో.. శాసన సమం శివగామి వచనం సడసద్రణరంగం ఇలనం జనని హృదయం ఎదలో ఒక పాల్కడలి మధనం జరిగే స్థలి.. మమతల తల్లి.. ఒడి బాహుబలి మమతల తల్లి.. ఒడి బాహుబలి

MANOHARI................ TELUGU SONG LYRICS.................

Image
  ఇరుక్కుపో... హత్తుకోని వీరా వీరా... కొరుక్కుపో... నీ తనివితీరా తీరా... తొణక్క బెణక్క వయస్సు తెరల్ని తియ్ రా తియ్ రా... ఉలక్క పలక్క దుడుక్కు పనేదో చెయ్‌రా చెయ్‌రా.. మనో... హరి... మనో... హరి... తేనెలోన నాని ఉన్న ద్రాక్షపళ్ళ గుత్తిలా... మాటలన్నీ మత్తుగున్నవే... ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంతా చేరి... వెంటపడితే వింతగున్నదే... ఒళ్లంతా తుళ్ళింత... ఈ వింత కవ్వింతలేలా బాల... ఇరుక్కుపో హత్తుకోని వీరా వీరా... కొరుక్కుపో నీ తనివితీరా తీరా... చేప కన్నుల్లోని కైపులు నీకు ఇచ్చెయ్ నా... నాటు కొడవల్లాంటి నడుమె దాసి ఇచ్చెయ్ నా... నీ కండల కొండలపై నా కైదండలు వేసెయ్యినా... నా పయ్యెద సంపదలే... ఇక నీ శయ్యగ చేసెయ్యినా... సుఖించగా రా... మనో... హరి... మనో... హరి... పువ్వులన్నీ చుట్టుముట్టి తేనె జల్లుతుంటే... కొట్టుకుంది గుండె తుమ్మెదై... ఒళ్లంతా తుళ్ళింత... ఈ వింత కవ్వింతలేలా బాల ఇరుక్కుపో హత్తుకోని వీరా వీరా... కొరుక్కుపో నీ తనివితీరా తీరా...