CHILIPIGA CHUSTHAV ALA...................TELUGU SONG LYRICS...........



CHILIPIGA CHUSTHAV ALA TELUGU SONG LYRICS...........



చిలిపిగా చూస్తవాల పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా చివరికి నువ్వే ఆలా వేస్తావే వల నీతో వేగేదెలా ఓ ప్రేమా కన్నులో వాలే రోజు ఎంతో బాగుందని కల కొన్నాలే అందంగా ఊరిస్తోంది ఆపై చేదెక్కుతోందిలా కడ దాకా ప్రేమించే దారేదో పోల్చేదెలా చిలిపిగా చూస్తవాల పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా చివరికి నువ్వే ఆలా వేస్తావే వల నీతో వేగేదెలా నిన్నే ఇలా చేరగా మాటే మర్చి మాయే చెయ్యాలా నన్నే ఇక నన్నుగా ప్రేమించాలి ప్రేమిలా ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుండాలా నన్ను ఇంతగా ఊరించేస్తూ అల్లేస్తుంది ని సంకెల కొంచం మధురము కొంచం విరహము ఇంతలో నువ్వు నరకం కొంచెం స్వర్గము కొంచెం శాంతము గొంతులో జారు గరళం కొంచెం పరువం కొంచెం ప్రణయము గుండెనే కోయు గాయం కొంచెం మౌనము కొంచెం గానము ఎందుకీ ఇంద్రజాలం ఇన్నాళ్ళుగా సాగిన ప్రేమ నుంచి వేరై పోతున్న మల్లి మరో గుండె తో స్నేహం కోరి వెళుతున్న ప్రేమనే దాహం తీర్చే సాయం కోసం వేచానిలా ఒక్కో క్షణం ఆ సంతోషం నాతో పాటు సాగేదెల ఎలా చిలిపిగా చూస్తవాల పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా చివరికి నువ్వే ఆలా వేస్తావే వాలా నీతో వేగేదెలా ఓ ప్రేమా కన్నులో వాలే రోజు ఎంతో బాగుందని కల కొన్నాలే అందంగా ఊరిస్తోంది ఆపై చేదెక్కుతోందిలా కడ దాకా ప్రేమించే దారేదో పోల్చేదెలా కొంచం మధురము కొంచం విరహము ఇంతలో నువ్వు నరకం రం తం తం తార రామ్ తం తం తార రం తరం తం త తం తం కొంచెం పరువం కొంచెం ప్రణయము గుండెనే కోయు గాయం రం తం తం తార రామ్ తం తం తార రం తరం తం త తం తం కొంచెం మౌనము కొంచెం గానము ఎందుకీ ఇంద్రజాలం


















Comments

Popular posts from this blog

KALAME KAMPINCHINA MARALA VACHENEY NAYAKUDU................... TELUGU SONG LYRICS.................................

BANGARU KALALNI............... TELUGU SONG LYRICS.........................

SULTHAN.............. TELUGU SONG LYRICS..................