JANANI....TELUGU SONG LYRICS....RRR
జననీ
ప్రియ భారత జననీ
జననీ
నీ పాద ధూళి తిలకంతో
హాలం ప్రకాశమవని
నీ నిష్కళంక చరితం
నా సుప్రభాతమవని
జననీ
ఆ నీలి నీలి గగనం
శత విస్ఫులింగ మాయమై
ఆ హవన గంగ ధ్వనులే
హరినాశ గర్జనములై
ఆ నిస్వనాలు నా సేద తీర్చు
నీ లాలి జోలలవనీ
జననీ
Comments
Post a Comment