ETHARA JENDA.....TELUGU SONG LYRICS....RRR
ETHARA JENDA.....TELUGU SONG LYRICS...RRR నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా ఏయ్ జెండా కొండా కత్తి సుత్తి గిత్త కోత కొమ్ము కోడే వంచలేని కోడె ఒంగోలు కోడే సిరిగల కోడే సిరిసిల్ల కోడే హ ఎల్ల ఎల్ల కోడే ఎచ్చయిన కోడే రాతికన్న గట్టిదీ రాయలసీమ కోడే హాయ్ నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా రయా రయ్యా రగతము లేలెమ్మనే దమ్ము దమ్ము గుండెలకెగదన్నెనే ఉక్కు నరం బిర్రు బిర్రు బిగిసెనే అరె సిమ్మా సీకటి ముప్పంతా ముగిసెనే ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా డప్పుల మేళాలు మహ గొప్పగ మోగాలా మోత కూత కోత కోట తూట వేట తురుము కోడే కసిగల కోడే కలకత్తా కోడే గుజ్జగల కోడే గుజరాతి కోడే కత్తిలాంటి కోడే కిత్తూరు కోడే తిరుగేలేనిది తిరునల్వేలి కోడే హాయ్ నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా ...